1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూలై 21 నుండి ఎన్టీఆర్ రుబాబు

IndiaGlitz [Saturday, June 14, 2014]
Comments
View NTR Junior  Gallery
View NTR Junior Gallery

ఎన్టీఆర్ హీరోగా నటించచనున్న సినిమా 'రుబాబు'.ఈ సినిమా ప్రారంభోత్సవం లాంఛనంగా  హైదరాబాద్ లో జూలై 21న మొదలవుతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే సినిమా ఇది. స్క్రిప్టు వర్క్ పూర్తయింది. వర్కింగ్ టైటిల్ గా రుబాబు అని అనుకుంటున్నారు.

బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇంతకు మునుపు ఎన్టీఆర్ తో బాద్ షాను తెరకెక్కించాడు బండ్ల గణేష్. ఆ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కందిరీగ శ్రీన్ వాస్ దర్శకత్వంలో రభస సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.



Other News


ఒక క్రిమినల్ ప్రేమకథ పోస్టర్

Telugu Film Drishyams MyDadMyHero campaign Kicks Off

15న రన్ రాజా రన్ ఆడియో

30నుండి షూటింగ్ లో బాలయ్య

ఒక క్రిమినల్ ప్రేమకథ పోస్టర్





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 ఒక క్రిమినల్ ప్రేమకథ పోస్టర్
 Telugu Film Drishyams MyDadMyHero campaign Kicks Off
 15న రన్ రాజా రన్ ఆడియో
 30నుండి షూటింగ్ లో బాలయ్య
 రుబాబు 21 నుంచే!
 Happy Birthday Urvasi Sharada
 Gopichand following his friend Prabhas ?
 VishalLakshmi Menons Indrudu on June 20th
 After Nagarjuna & Balakrishna now it is Pawan Kalyan
 Naga ChaitanyaSudheer Varma movie launched
 Save Temples International short film festival from Aug 22nd
 Venkateshs son Arjun to act in Gopala Gopala
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.