1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బన్ని క్రేజి కాంభినేషన్

IndiaGlitz [Saturday, June 14, 2014]
Comments
View Allu Arjun Gallery
View Allu Arjun Gallery

'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేస్తాడోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రామ్ చరణ్ తో బోయపాటి సినిమా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా చేయాలనుకుంటున్నాడనే వార్తలు ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మరి బోయపాటి రామ్ చరణ్ తో చేస్తాడా లేక బన్ని తో చేస్తాడా అని తెలియడం లేదు.. బన్ని ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో సినిమా చేస్తున్నాడు.




Celebs express their sadness at Telangana Shakuntalas death





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Celebs express their sadness at Telangana Shakuntala's death
 'దృశ్యం'- మై డాడీ మై హీరో
 Actress Telangana Shakuntala is no more
 'ఒక క్రిమినల్ ప్రేమకథ' పోస్టర్
 Telugu Film Drishyams MyDadMyHero campaign Kicks Off
 15న రన్ రాజా రన్ ఆడియో
 30నుండి షూటింగ్ లో బాలయ్య
 రుబాబు 21 నుంచే!
 Happy Birthday Urvasi Sharada
 Gopichand following his friend Prabhas ?
 VishalLakshmi Menons Indrudu on June 20th
 After Nagarjuna & Balakrishna now it is Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.