1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సీక్వెల్ చేస్తున్న సుధీర్

IndiaGlitz [Saturday, June 14, 2014]
Comments
View Sudhir Babu  Gallery
View Sudhir Babu Gallery

'ప్రేమకథా చిత్రమ్' తో హిట్ కొట్టి 'ఆడు మగాడ్రా బుజ్జి'తో ఆకట్టుకోలేక పోయిన హీరో సుధీర్ బాబు, నందిత జోడిగా  ప్రస్తుతం కన్నడ సినిమా 'ఛార్మినార్ 'రీమేక్ 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' సినిమా చేస్తున్నాడు. అలాగే టాలీవుడ్ రీసెంట్ హిట్ 'స్వామిరారా సీక్వెల్' కూడా చేస్తున్నాడట.

సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ ,స్వాతి నటించిన  ఈ చిత్రం హిట్ అవడమే కాకుండా నిఖిల్ కి బ్రేక్ నిచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ లో సుధీర్ బాబు నటిస్తున్నాడు. 'స్వామి స్వామి రారా' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని ఎ.ఎన్.బోస్ డైరెక్షన్ చేస్తే,చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు



Other News


Celebs express their sadness at Telangana Shakuntalas death

దృశ్యం మై డాడీ మై హీరో

Actress Telangana Shakuntala is no more

ఒక క్రిమినల్ ప్రేమకథ పోస్టర్

Celebs express their sadness at Telangana Shakuntalas death





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Celebs express their sadness at Telangana Shakuntalas death
 దృశ్యం మై డాడీ మై హీరో
 Actress Telangana Shakuntala is no more
 ఒక క్రిమినల్ ప్రేమకథ పోస్టర్
 Telugu Film Drishyams MyDadMyHero campaign Kicks Off
 15న రన్ రాజా రన్ ఆడియో
 30నుండి షూటింగ్ లో బాలయ్య
 రుబాబు 21 నుంచే!
 Happy Birthday Urvasi Sharada
 Gopichand following his friend Prabhas ?
 VishalLakshmi Menons Indrudu on June 20th
 After Nagarjuna & Balakrishna now it is Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.