1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఆగస్టులో దిల్ రాజు సునీల్ సినిమా

IndiaGlitz [Saturday, June 14, 2014]
Comments
View Sunil Launch Gallery
View Sunil Gallery

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ కి ఇప్పుడు సరైన హిట్స్ లేవు. సరైన హిట్ కోసం ఎదరుచూస్తున్నాడు. అందుకోసం అచి తూచి సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా సునీల్ ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి.

ఆ సినిమా ఆగస్టులో ప్రారంభం కానుంది. విదేశాల నుండి ఇండియా వచ్చే ఓ  యువకుడి పాత్రలో సునీల్ కనిపించనున్నాడట. దిల్ రాజు బ్యానర్ లో 'జోష్' సినిమాని తెరకెక్కించిన వాసువర్మ ఈ సినిమాకి దర్శకుడు.
Celebs express their sadness at Telangana Shakuntalas death

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Celebs express their sadness at Telangana Shakuntala's death
 'దృశ్యం'- మై డాడీ మై హీరో
 Actress Telangana Shakuntala is no more
 'ఒక క్రిమినల్ ప్రేమకథ' పోస్టర్
 Telugu Film Drishyams MyDadMyHero campaign Kicks Off
 15న రన్ రాజా రన్ ఆడియో
 30నుండి షూటింగ్ లో బాలయ్య
 రుబాబు 21 నుంచే!
 Happy Birthday Urvasi Sharada
 Gopichand following his friend Prabhas ?
 VishalLakshmi Menons Indrudu on June 20th
 After Nagarjuna & Balakrishna now it is Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.