1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సూపర్ స్టార్ తో రణదేవ్ బిల్లా

IndiaGlitz [Sunday, June 15, 2014]
Comments
View Rajinikanth Gallery
View Rajinikanth Gallery

మగధీర సినిమాతో తెలుగు సినిమాల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తర్వాత చాలా తెలుగు సినిమాల్లో నటించాడు.  ప్రస్తుతం నిక్కి, మిస్టర్ ఫ్రాడ్ సినిమాల్లో నటిస్తున్న  దేవ్ గిల్ కి మరో భారీ ఆఫర్ వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లింగా సినిమాలో నటించే అవకాశాన్ని  దేవ్ గిల్ దక్కించుకున్నాడు.

ఈ సినిమాలో స్వాతంత్ర్యానికి ముందు ఉన్న పార్ట్ లో దేవ్ గిల్ పాత్ర కనిపించనుందట. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. దీపావళికి ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.Other News

Dev Singh Gill roped in Rajinikanth starrer Lingaa

29న అల్లుడు శీను ఆడియో

Sharwanands Run Raja Run audio release tomorrow

Rare achievement for Nithin

Download the Free IndiaGlitz app

Dev Singh Gill roped in Rajinikanth starrer LingaaMore News

Sundeep Kishan offended by the wrong news about him

Shruti Haasans Gelupu Gurram releasing this month

Auto Nagar Surya release date confirmed

Bandla Ganesh squashes rumours about Govindudu Andari Vadele

Mohan Babus condolences to Telangana Shakuntalas family

Celebs express their sadness at Telangana Shakuntalas death

దృశ్యం మై డాడీ మై హీరో

Actress Telangana Shakuntala is no more

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Dev Singh Gill roped in Rajinikanth starrer Lingaa
 29న అల్లుడు శీను ఆడియో
 Sharwanands Run Raja Run audio release tomorrow
 Rare achievement for Nithin
 Sundeep Kishan offended by the wrong news about him
 Shruti Haasans Gelupu Gurram releasing this month
 Auto Nagar Surya release date confirmed
 Bandla Ganesh squashes rumours about Govindudu Andari Vadele
 Mohan Babus condolences to Telangana Shakuntalas family
 Celebs express their sadness at Telangana Shakuntalas death
 దృశ్యం మై డాడీ మై హీరో
 Actress Telangana Shakuntala is no more
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.