1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బీరువాలో హీరోయిన్?

IndiaGlitz [Monday, June 16, 2014]
Comments

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఉషాకిరణ్ మూవీస్, ఆనందిఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఓ సినిమాని చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు కన్మణి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాకి 'బీరువా' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

కాగా తాజా వార్తలు ప్రకారం ఈ సినిమాలో సురభిని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. తమిళంలో ఆమె నటించిన సినిమా తెలుగులో 'సిటిజన్' పేరుతో విడుదలైంది. కానీ అనుకున్నంత గుర్తింపైతే రాలేదు. మరి ఈ సినిమా అయినా గుర్తింపు తీసుకొస్తుందంటారా..?
Dev Singh Gill roped in Rajinikanth starrer Lingaa

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.