1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో

IndiaGlitz [Tuesday, June 17, 2014]
Comments
View Nayantara  Gallery
View Nayantara Gallery

అనామిక సినిమాలో విద్యాబాలన్ రోల్ చేసి అందరిని మెప్పించిన నయనతార మరో హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్ చేస్తుందట. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుందట.వచ్చే వారం షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాని ఆశ్విన్ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో సినిమా రూపొందనుంది.

సెలక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్న నయనతార ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని నమ్మకంగా ఉందట.



Other News


Its Baby Girl for Lakshmi Manchu !

Rana Daggubati shoots in Vikarabad

బీరువాలో హీరోయిన్?

Dev Singh Gill roped in Rajinikanth starrer Lingaa

Its Baby Girl for Lakshmi Manchu !





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Its Baby Girl for Lakshmi Manchu !
 Rana Daggubati shoots in Vikarabad
 బీరువాలో హీరోయిన్?
 Dev Singh Gill roped in Rajinikanth starrer Lingaa
 29న అల్లుడు శీను ఆడియో
 Sharwanands Run Raja Run audio release tomorrow
 Rare achievement for Nithin
 Sundeep Kishan offended by the wrong news about him
 Shruti Haasans Gelupu Gurram releasing this month
 Auto Nagar Surya release date confirmed
 Bandla Ganesh squashes rumours about Govindudu Andari Vadele
 Mohan Babus condolences to Telangana Shakuntalas family
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.