1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పెటాలో సభ్యురాలైన మీల్క్ బ్యూటి

IndiaGlitz [Tuesday, June 17, 2014]
Comments

సినిమాల్లో యాక్టివ్ గా ఉండే నాయికలు ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్ లోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. తమ వంతు సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతున్నారు. శ్రియ, సమంత వంటి వారందరూ చేస్తున్నది అదే. ఇప్పుడు తమన్నా కూడా వారి వరుసలో చేరింది. కాకపోతే శ్రియ, సమంత, హన్సిక నడుస్తున్నట్టు చిన్న పిల్లలకు సాయపడటం అనే దారిన నడవడం  లేదు తమన్నా.అమల,త్రిష నడిచే దారిని ఎంపిక చేసుకుంది.

View Tamannah  Gallery
View Tamannah Gallery

మూగ జీవాల పరిరక్షణకు నడుం బిగించింది. అందులోనూ కాస్మెటిక్స్ ను మూగ జీవాలపై వాడడం తప్పు అని వేలెత్తి చూపుతోంది. మామూలుగా కాస్మెటిక్స్ తయారీ సమయంలో వాటిని ముందుగా మూగ జీవాలపైనే ప్రయోగిస్తారు.  ఆ తర్వాతే వాటిని అన్ని విధాలా పరీక్షించి మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఇలా చేయడం ఘోరం, పాపం మూగ జీవాలు, నోరు లేవు కాబట్టి అవి అనుభవించే నరక యాతనను మాటల్లో చెప్పలేవు. మనుషులమైన మనమే అర్థం చేసుకోవాలి. వాటికి ఆల్టర్నేటివ్ ను వెతుక్కోవాలి అని చెప్తోంది తమన్నా.

సో సొగసరి కళ్ల తమన్నా ఇప్పుడు చురుకైన సోషల్ యాక్టివిస్ట్ అనమాట.ఇంకా సూటిగా చెప్పాలంటే యానిమల్ యాక్టివిస్ట్ అన్నమాట.
Drishyam to cut a New Genre Wave in Telugu Cinema

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Drishyam' to cut a New Genre Wave in Telugu Cinema
 It's Baby Girl for Lakshmi Manchu !
 Rana Daggubati shoots in Vikarabad
 'బీరువా'లో హీరోయిన్..?
 Dev Singh Gill roped in Rajinikanth starrer Lingaa
 29న అల్లుడు శీను ఆడియో
 Sharwanands Run Raja Run audio release tomorrow
 Rare achievement for Nithin
 Sundeep Kishan offended by the wrong news about him
 Shruti Haasans Gelupu Gurram releasing this month
 Auto Nagar Surya release date confirmed
 Bandla Ganesh squashes rumours about Govindudu Andari Vadele
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.