1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చివరి దశలో అంజాన్

IndiaGlitz [Tuesday, June 17, 2014]
Comments

తమిళ స్టార్ హీరో  సూర్య, సమంత జంటగా నటిస్తున్న సినిమా 'అంజాన్'. తెలుగులో 'సికిందర్' అనే టైటిల్ వినపడుతుంది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం గోవాలో పాట చిత్రీకరణ జరుపుకుంది. దాంతో సినిమా ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తైనట్లు సమాచారం.

తిరుపతి బ్రదర్స్, యూ టీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి లింగుస్వామి ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Balakrishna Trisha movie from month end in Araku

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Balakrishna - Trisha movie from month end in Araku
 Demands of Telangana producers guild
 RGV to screen scenes shot with flowcam from 'Ice Cream'
 'Baahubali' movie release date
 A sequel to April 1 Vidudala on the cards
 AadiSampath Nandis Gaalipatam logo and first look launch
 గాలిపటం లోగో లాంఛ్
 Drishyam to cut a New Genre Wave in Telugu Cinema
 Its Baby Girl for Lakshmi Manchu !
 Rana Daggubati shoots in Vikarabad
 బీరువాలో హీరోయిన్?
 Dev Singh Gill roped in Rajinikanth starrer Lingaa
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.