1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

అందుకే అలా చేస్తుందట

IndiaGlitz [Thursday, June 19, 2014]
Comments
View Bipasha Basu Gallery
View Bipasha Basu Gallery

'హమ్ షకల్స్' సినిమాలో తన కంటే తమన్నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అలకబూనిన బిపాషా బసు ఇప్పటికి అసలు విషయం చెప్పింది. తను నటిస్తున్న సినిమాలకి ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తానని అలాగే ఈ సినిమాకి కూడా చేశానని డబ్బింగ్ పూర్తైన తర్వాత సినిమా చూస్తే తనకి సంతృప్తి కలగలేదని, అందుకే తను ప్రమోషన్స్ క  దూరంగా ఉన్నట్లు చెప్పింది. నిజంగా అలాగే జరిగిందంటారా లేక సీనియర్ అయిన తనను పట్టించుకోకుండా తమన్నాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అనుకోవాలా ఏమో మరి.
Ice Cream is very different from my previous films : RGV
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Dilwale': Watch the grand SRK drift
 Avengers: Age Of Ultron tops makes Bollywood trade worried
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Naga Chaitanya denies playing cameo in Akhil's film
 'Baahubali' trailer release date is here
 Radhika Apte's leaked nude video offends director
 Ready to do a multistarrer with him: Naga Chaitanya
 What's special about 'Adavi Ramudu' ?
 Celebrity Daughters Who Are Yet To Shine In Bollywood
 Bollywood's Top Five Cheaters
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.