1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

ప్రయాణం నేర్పించిన పాఠాలే

IndiaGlitz [Thursday, June 19, 2014]
Comments
View Patashala Movie Gallery
View Patashala Movie Gallery

'విలేజ్ లో వినాయకుడు', 'కుదిరితే కప్పు కాఫీ' చిత్రాల తరువాత 'మూన్ వాటర్' పిక్చర్స్ సంస్థ నిర్మించిన మూడవ చిత్రం 'పారశాల'. కాలేజ్ ఆఖరి రోజున నాలుగేళ్ళుగా కలసి తిరిగిన స్నేహితులను, కాలేజ్ ని వదలలేక అయిదుగురు స్నేహితులు కలసి ఒకరి ఊరికి ఒకరు వెళ్లాలని అనుకుంటారు.

స్నేహితుడి ఇంట్లో గడిపిన ఆ నాలుగురోజులు నాలుగేళ్ళుగా తెలిసిన ఆ స్నేహితు డినే కొత్తగా పరిచయం చేసింది. వాళ్లకి తెలిసిన స్నేహితుల గురించే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారు. పదహారేళ్ళ పాటు చదువుకున్న ప్పుడు నేర్చుకోని పాఠాలు ఆ ఒక్క ప్రయాణం లో నేర్చుకున్నారు.

ఆ ఒక  ప్రయాణం నేర్పించిన పాఠాలే..ఈ 'పాఠశాల'. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై చివరి వారంలోగానీ, ఆగస్టు మొదటి వారంలో గానీ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

సాయిరోనక్,అనుప్రియ,నందు,శిరీష, హమూద్ మరియు శశాంక్,నరసింహరాజు,కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం; రాహుల్ రాజ్(ఓ మై ఫ్రెండ్), ఎడిటింగ్: శ్రవణ్.కె, కెమెరా: సుదీర్ సురెందరన్, నిర్మాతలు: రాకేశ్ మహంకాళి,పవన్ కుమార్ రెడ్డి, రచన - దర్శకత్వం: మహి.వి.రాఘవ్.

Watch Patashala Movie Trailers
Paatashaala : A journey of five friends
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Telugu choreographer dies in Nepal earthquake
 'Pandaga Chesko' audio release date confirmed
 "'Uttama Villain' is a very special film"
 Balakrishna's 50th film completes 25 years
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 K.Raghavendra Rao appointed as TTD governing body member
 'Mosagallaku Mosagadu' audio launch details
 Rana's first wedding pic
 Kalyani caught by police
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.