1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వెంకీ మరో మల్టీస్టారర్?

IndiaGlitz [Friday, June 20, 2014]
Comments
View Venkatesh Gallery
View Venkatesh Gallery

ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాలకు తెరతీసన హీరో విక్టరీ వెంకటేష్. మహేష్ తో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేసిన వెంకీ మల్టీస్టార్ చిత్రాలకు న్యూ ట్రెండ్ క్రియేట్ చేశాడు. తర్వాత రామ్ తో కలిసి 'మసాలా' సినిమా చేశాడు. తాజాగా పవన్ కల్యాణ్ తో 'గోపాల గోపాల' సినిమా చేస్తున్నాడు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేష్ మాస్ మహారాజా రవితేజతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అడపా దడపా కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ లో కనిపించినా ఇప్పటి వరకు రవితేజ ఫుల్ లెంగ్త్  మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. ఈ సినిమా ఓకే అయితే వెంకీ, రవితేజల కలయికలో మరో మల్టీస్టారర్ ఖాయంగా కనిపిస్తుంది.



Other News


Jai & Swathis Kulfi releasing on June 27th

Allu Arjuns cameo in Gollabhama is just a rumour

Allu Arjun Trivikram Srinivas movie from July

Actress Meenas father passes away

Jai & Swathis Kulfi releasing on June 27th





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Jai & Swathis Kulfi releasing on June 27th
 Allu Arjuns cameo in Gollabhama is just a rumour
 Allu Arjun Trivikram Srinivas movie from July
 Actress Meenas father passes away
 Ra Ra Krishnayya to be released on July 4th
 Friday Fiesta
 Sai Korrapati surprises Oohalu Gusagusalade team
 Two movies with similar titles and taglines
 Balakrishna sworn in as MLA
 Paatashaala : A journey of five friends
 Uyyala Jampala fame Raj Taruns new movie launched
 Autonagar Surya will define Naga Chaitanya and me : Deva Katta
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.