1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ముస్తాభవుతున్న రా రా కృష్ణయ్య

IndiaGlitz [Friday, June 20, 2014]
Comments
View Ra Ra Krishnayya Movie Gallery
View Ra Ra Krishnayya Movie Gallery

సందీప్ కిషన్, రెజీనా  జంటగా యస్.వి.కె.సినిమా బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా 'రా రా కృష్ణయ్య'. జగపతి బాబు ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. మహేష్ బాబు.పి దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా..

నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ''ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తుంది. జగపతిబాబు పాత్ర సినిమాలో చాలా కీలకం. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. మహేష్ సినిమాని చక్కగా తెరకెక్కించాడు. త్వరలో సెన్సార్ పూర్తి చేసి విడుదల తేదిని ప్రకటిస్తాం'' అని తెలిపారు.

దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ''సినిమా నేపథ్యం సరికొత్తగా ఉంటుంది. ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమ ప్రయాణం, వారు పొందిన మధురానుభూతుల సమ్మేళనమే చిత్ర ఇతివృత్తం. జగపతిబాబు పాత్ర హైలైట్ గా ఉంటుంది'' అన్నారు.

కల్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ, కాశీవిశ్వనాథ్, చలపతిరావు, తాగుబోతురమేష్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీరామ్, సంగీతం: అచ్చు.

Watch Ra Ra Krishnayya Trailers




Neelakantas Maaya audio launch on 22nd



Other News


Jai & Swathis Kulfi releasing on June 27th

Allu Arjuns cameo in Gollabhama is just a rumour

Allu Arjun Trivikram Srinivas movie from July





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.