1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

27న కుల్ఫీ

IndiaGlitz [Friday, June 20, 2014]
Comments
View Kulfi Movie Gallery
View Kulfi Movie Gallery

జై, స్వాతి జంటగా యస్.ఎన్.ఆర్. సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న సినిమా 'కుల్ఫీ'. శరవణరాజన్ దర్శకుడు. వడకరీ పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమాని నరసింహారెడ్డి సామల నిర్మాతగా తెలుగులో అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాత నరసింహారెడ్డి సామల మాట్లాడుతూ ''మా కుల్ఫీ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాని ఈ నెల 27న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. సన్నిలియోన్ ఒకపాటలో నర్తించింది. ఆ పాట సినిమాకి హైలైట్ అవుతుంది. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వచ్చింది. కామెడీ, థ్రిల్లర్ అంశాలున్న ఈ సినిమా యూత్ కి నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

Watch Kulfi Movie TrailersOther News


Neelakantas Maaya audio launch on 22nd

Jai & Swathis Kulfi releasing on June 27th

Allu Arjuns cameo in Gollabhama is just a rumour

Allu Arjun Trivikram Srinivas movie from July

Neelakantas Maaya audio launch on 22nd

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.