1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

త్వరలో కొత్తప్రేమ ఆడియో

IndiaGlitz [Friday, June 20, 2014]
Comments
View Kothaprema Rally Gallery
View Kothaprema Movie Gallery

స్టార్ డైరెక్టర్ శంకర్ శిష్యుడు పతివనన్ దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన 'అరిధు అరిధు' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శ్రీనివాస్ రాహుల్ తెలుగులో అనువదించి 'కొత్త ప్రేమ' టైటిల్ తో విడుదలకు సిద్ధం చేశారు. హరీష్, ఉత్తర హీరోహీరోయిన్స్. యస్.యస్.థమన్ సంగీత దర్శకుడు.

యాంటి టెర్రరిజం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని అలరిస్తుందని దర్శకనిర్మాతలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు రాని కథాంశంతో  ఈ సినిమా రూపొందిందన్నారు. ఈ సినిమా ఆడియోను త్వరలో విడుదల చేసి జూలైలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.




Maine Pyar Kiya team thanks audiences



Other News


Sharwanand confident of getting back on track

27న కుల్ఫీ

Neelakantas Maaya audio launch on 22nd





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.