1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

జూన్ 23న పవర్ షెడ్యూల్

IndiaGlitz [Saturday, June 21, 2014]
Comments
View Power Movie  Gallery
View Power Movie Gallery

మాస్ మహారాజా రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'పవర్'. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తన తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 23నుండి హైదరాబాద్ లో ప్రారంభించనున్నారట.

రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రాక్ లైన్ వెంకటేష్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బలుపు తర్వాత రవితేజ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై రవితేజ అభిమానులు చాలా ఆశతో ఎదురు  చూస్తున్నారు.




MANAM 5th Week Schedules





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 MANAM 5th Week Schedules
 S.S.Rajamouli can't help laughing watching 'Oohalu Gusagusalaade'
 'Maine Pyar Kiya' team thanks audiences
 Sharwanand confident of getting back on track
 27న కుల్ఫీ
 Neelakantas Maaya audio launch on 22nd
 Jai & Swathis Kulfi releasing on June 27th
 Allu Arjuns cameo in Gollabhama is just a rumour
 Allu Arjun Trivikram Srinivas movie from July
 Actress Meenas father passes away
 Ra Ra Krishnayya to be released on July 4th
 Friday Fiesta
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.