1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ సారి కూడా మహేషే

IndiaGlitz [Saturday, June 21, 2014]
Comments
View Mahesh Babu Gallery
View Mahesh Babu Gallery

ఇటీవల ఇండియా వైడ్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2013 అవార్డు రేసులో నెంబర్ వన్ గా నిలిచిన సూపర్ స్టార్ మహేష్ తాజాగా టాలీవుడ్లో మోస్ డిజైరబుల్ మ్యాన్ 2013 రేసులో కూడా నెంబర్ వన్ గా నిలిచాడు. అనేక మంది టాలీవుడ్ స్టార్ ఉన్న లిస్టులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు.

నితిన్ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. రానాకి నాలుగు, అల్లుఅర్జున్ కి ఐదవస్థానం దక్కింది. నాగచైతన్య ఆరు, రామ్ చరణ్ ఏడు, సిద్ధార్థ్ ఏనిమిది, అక్కినేని నాగార్జున తొమ్మిది, రామ్ పదవ స్థానాలను దక్కించుకున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పదకొండు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పన్నెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Trivikram Srinivas to launch Saheba Subramanyam audio

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Trivikram Srinivas to launch 'Saheba Subramanyam' audio
 MANAM 5th Week Schedules
 S.S.Rajamouli can't help laughing watching 'Oohalu Gusagusalaade'
 'Maine Pyar Kiya' team thanks audiences
 Sharwanand confident of getting back on track
 27న కుల్ఫీ
 Neelakantas Maaya audio launch on 22nd
 Jai & Swathis Kulfi releasing on June 27th
 Allu Arjuns cameo in Gollabhama is just a rumour
 Allu Arjun Trivikram Srinivas movie from July
 Actress Meenas father passes away
 Ra Ra Krishnayya to be released on July 4th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.