1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

టాప్ ప్లేస్ లో శృతి

IndiaGlitz [Sunday, June 22, 2014]
Comments
View Shruthi Haasan Gallery
View Shruthi Haasan Gallery

ఈ సంవత్సరం టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ కాంటెస్ట్ 2013 టాలీవుడ్ హీరోయిన్స్  లో టాప్ హీరోయిన్ గా శృతిహాసన్ సెలక్ట్ అయ్యింది. తమన్నా సెకండ్ ప్లేస్ లో నిలబడింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు కావస్తున్న శ్రియా తనేం మాత్రం తగ్గనని మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హిట్స్ లేక సతమైన శృతి తర్వాత స్వింగ్ తో టాప్ ప్లేస్ కి చేరింది.

అలాగే అవకాశాలు తగ్గినా అందంలో ఏ మాత్రం తక్కువ కాదని మిల్కీబ్యూటీ సెకండ్ ప్లేస్ ను ఎగురేసుకుపోతే, అవకాశాలే లేక విలవిలలాడిన శ్రియ మనం సినిమాతో తన ఛార్మింగ్ తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది.
SrinivasSamanthas Alludu Seenu to be released on July 24th

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Srinivas-Samantha's 'Alludu Seenu' to be released on July 24th
 What's next for Tamannaah ?
 'Anjaan' Telugu version to be released on Aug 15th
 Sumanth Ashwin-Nanditha's 'Lovers' audio on 28th
 Amala Pauls honeymoon photos stir argument
 Sairam Shankars new film titled Jagadhamba (AP31G 1122)
 Autonagar Surya to be postponed again
 Mahesh Babu hopes to win a national award
 Will Autonagar Surya fetch Naga Chaitanya a mass hero image ?
 Trivikram Srinivas to launch Saheba Subramanyam audio
 MANAM 5th Week Schedules
 SSRajamouli cant help laughing watching Oohalu Gusagusalaade
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.