1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అక్కడ మాత్రం మార్పు లేదట

IndiaGlitz [Monday, June 23, 2014]
Comments
View Autonagar Surya Gallery
View Autonagar Surya Gallery

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ‘ఆటోనగర్ సూర్య’ ఈ నెల విడుదల కానుంది. అయితే వచ్చిన చిక్కల్లా ఇక్కడ విడుదల కావడమే. ఎందుకంటే గుంటూరు చెందిన ఫైనాన్సర్ కేసు కారణంగా గుంటూరు కోర్టు సినిమా విడుదలలో జూలై 10 వరకు స్టే విధించింది.

అయితే ఈ సినిమా ఓవర్ సీస్ లో మాత్రం ఈ నెల 26న విడుదలవుతుంది. నిర్మాతలు దుబాయ్ , యూఎస్, యూకే లలో విడుదల చేసే దిశగాప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ముహర్తాన ఈ సినిమాని చైతు ఒప్పుకున్నాడో కానీ అనుకున్న సమయానికి విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. అయితే సినిమా విజయంపై చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉన్నారట. నాగచైతన్యతో సమంత జోడిగా నటిస్తుంది.

Watch Autonagar Surya Trailers

 
Nagarjunas MEK creates new records

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Nagarjuna's 'MEK' creates new records
 'జన్మస్థానం' పాటల విడుదల
 'మాయ' ఆడియో విడుదల
 'సాహెబా సుబ్రహ్మణ్యం' ఆడియో
 SrinivasSamanthas Alludu Seenu to be released on July 24th
 Whats next for Tamannaah ?
 Anjaan Telugu version to be released on Aug 15th
 Sumanth AshwinNandithas Lovers audio on 28th
 Amala Pauls honeymoon photos stir argument
 Sairam Shankars new film titled Jagadhamba (AP31G 1122)
 Autonagar Surya to be postponed again
 Mahesh Babu hopes to win a national award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.