1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూలై 5న అంజాన్ ఫస్ట్ లుక్

IndiaGlitz [Tuesday, June 24, 2014]
Comments
View Surya-Samantha Movie Gallery
View Surya-Samantha Movie Gallery

సూర్య, సమంత జోడిగా నటించిన సినిమా 'అంజాన్'. తిరుపతి బ్రదర్స్, యూటి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇటీవల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. తెలుగులో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ రామలక్ష్మి క్రియేషన్స్  బ్యానర్ పై ‘సికిందర్’ పేరుతో విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జూలై 5న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
Reprising his role is a very tough job : Venkatesh

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Reprising his role is a very tough job : Venkatesh
 NTR and I have no relation : Naga Shaurya
 Oohalu Gusagusalade doing well in overseas
 'O Criminal Prema Katha' ready for release
 RGV invites film institutes students for discussion on Flowcam technology
 Autonagar Surya censor completed
 Punnami Naagus writer Rama Narayanan is no more
 Aadi Pinisetty in Tamil remake of Venkatadri Express
 Niharika Konidela reveals her favourite hero
 NeelakantaHarshavardhan Ranes Maaya audio launched
 సికిందర్ షూటింగ్ పూర్తి
 Amala praises Amala Pauls husband
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.