1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

దర్శకరత్నతో మంచు హీరో

IndiaGlitz [Thursday, June 26, 2014]
Comments
View Vishnu Gallery
View Vishnu Gallery

‘పరమవీరచక్ర’ సినిమా తర్వాత దర్శకత్వం చేయని దాసరి గ్యాప్ తీసుకుని డైరెక్షన్ చేయనున్నారు. సాదారణంగా సొంత కథలకే అధిక ప్రాధాన్యతనిచ్చే దాసరి ఈసారి మాత్రం తమిళంలో ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘మంజాపయ్’ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారట. అయితే ఇందులో మంచు విష్ణు హీరోగా నటించనున్నాడట.

మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి పెద్దదిక్కుగా భావించే దాసరి దర్శకత్వంలో రెండవ తరం నటులను ఇంత వరకు ఆయన ఫుల్ లెంగ్త్ మూవీ డైరెక్ట్ చేయలేదు.  ఈ వార్త కనుక నిజమైతే విష్ణునే అందులో మొదటి హీరో అవుతాడన్నమాట. హీరోయిన్, మిగతా టెక్నిషియన్స్ వివరాలు తెలియరాలేదు.
Bandla Ganesh excited about NTRPuri Jagannadh film

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Bandla Ganesh excited about NTR-Puri Jagannadh film
 'Dikkulu Choodaku Ramayya' shoot 50% completed
 Can Anjali pull it off well ?
 Havish will definitely become a mass hero : Dasari Kiran
 Lakshmi Raave Maa Intiki team congratulates Naga Shourya
 Ice Cream ties up with Autonagar Surya
 Samantha in the remake of Bangalore Days ?
 Kamal Haasan and Madhavan for Manam Tamil version
 Is Venkatesh trying to hide it like Nagarjuna ?
 Mohan Babu condemns Swaroopanands comments on Sai Baba
 Autonagar Surya USA Theaters List
 Autonagar Surya censored with an A certificate
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.