1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

సూపర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్

IndiaGlitz [Thursday, June 26, 2014]
Comments
View Rajinikanth Gallery
View Rajinikanth Gallery

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 'లింగా' సినిమా బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాని వీలైనంత తొందరగా పూర్తి చేసి ఈ సంవత్సరం డిసెంబర్ 12న విడుదల చేయాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుందట. అయితే రజనీకాంత్ గత చిత్రం 'కొచ్చడయాన్' ను కూడా రజనీకాంత్ పుట్టినరోజునే విడుదల చేయాలనుకున్నా కొన్ని కారణాల కారణంగా వీలుకాలేదు.

కానీ ఈ సారి మాత్రం దర్శకుడు కె.యస్.రవికుమార్ అండ్ టీమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని రజనీకాంత్ పుట్టినరోజునే విడుదలచేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు ఫిలిమ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్నట్టుగా అన్ని జరిగితే ఈ సంవత్సరం రజనీకాంత్ తన ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వడం ఖాయమేనట.
I want to act with NTR : Alia Bhatt

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 I want to act with NTR : Alia Bhatt
 'Cock tail' starts with a song recording
 Nagarjuna's MEK retains top position in game shows
 They are playing it safe
 రోబో సీక్వెల్లో రజనీ చేయడం లేదా?
 Krishna Vamsi and Ramya Krishna visit Tirupati
 NTR praises Oohalu Gusagusalade movie
 Dasari Narayana Rao to direct Manchu Vishnu
 Autonagar Surya 1st Week Schedules
 Remembering Uday Kiran on his birth anniversary
 Bandla Ganesh excited about NTRPuri Jagannadh film
 Dikkulu Choodaku Ramayya shoot 50% completed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.