1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రీమేక్ సినిమాలో సమంత

IndiaGlitz [Saturday, June 28, 2014]
Comments
View Samantha Gallery
View Samantha Gallery

టాలీవుడ్ లక్కీ ఛార్మ్ సమంత తెలుగులో మరో అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘బెంగుళూర్ డేస్’ సినిమాని తెలుగులో దిల్ రాజు, పివిపి సంస్థలు కలిసి రూపొందిస్తున్నాయి. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మలయాళంలో నజ్రీయా నజీమ్ పోషించిన పాత్రను తెలుగులో సమంత చేయనుందట. ప్రస్తుతం సమంత ‘అల్లుడు శీను’ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన రభస విడుదలకు సిద్ధం అవుతుండగా, అల్లుఅర్జున్ సినిమా చేయనుంది. ఏదైనా  చేతి నిండా ఆఫర్లతో చెన్నై పొన్ను బిజీగా ఉంది




Manchu Manoj having a great time with Sunny Leone





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Manchu Manoj having a great time with Sunny Leone
 Adventure is the word for Amala-Vijay Couple
 Not 100, it's 150 Cr budget for 'Baahubali' !
 Doors shut on Deva Katta ?
 Teja Kamal Haasan film confirmed
 Oohalu Gusagusalade USA 2nd Week Schedules
 Nagarjuna praises Vidya Balan
 Madhubala for Attarintiki Daredi Kannada remake
 Write your own review on Autonagar Surya
 "Autonagar Surya" Premieres all set in overseas
 I cant change my nature : RGV
 I want to act with NTR : Alia Bhatt
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.