1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బాలయ్య కొట్టాడు

IndiaGlitz [Saturday, June 28, 2014]
Comments
View Balakrishna Gallery
View Balakrishna Gallery

సింహా తర్వాత ‘లెజెండ్’ సినిమాతో  ఆ స్థాయిలో విజయానందుకున్న హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ లో రిలీజ్ అయిన 'లెజెండ్' వందరోజులు దిశగా అడుగులేస్తున్నాడు. ఇప్పటికీ ‘లెజెండ్’ మాత్రం బాక్సాఫీస్  వద్ద సత్తా చూపిస్తూపే ఉన్నాడు. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా లెజెండ్ నిలిచిపోయింది.

అంతే కాకుండా తాజాగా మెగా హీరో రికార్డ్ కూడా లెజెండ్ అధిగమించడం విశేషం. విషయానికొస్తే ఆదోనిలో అయిదేళ్లుగా కలెక్షన్స్ లో టాప్ గా నిలిచిన 'మగధీర'ను లెజెండ్ క్రాస్ చేసే ఓ రికార్డ్ సృష్టించిది. ఇది బాలయ్య అభిమానులకు నిజంగా శుభవార్తే. మరి ఇంకా ఏ రికార్డులను లెజెండ్ దాటుతాడో వేచి చూడాల్సిందే...




Manchu Manoj having a great time with Sunny Leone



Other News


Adventure is the word for AmalaVijay Couple

Not 100 its 150 Cr budget for Baahubali !

Doors shut on Deva Katta ?





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.