Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada


చివరి షెడ్యూల్ లో 'రోడ్ నెం.76'

IndiaGlitz [Thursday, March 29, 2012]
Comments

నూతన నటీనటులు సూర్యప్రసాద్, దివ్యప్రతిభ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'రోడ్ నెం.76 చెంచల్ గూడ ఏరియా' చిత్రం ఇప్పటివరకూ 85శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీ చాముండేశ్వరీదేవి ఫిలిం ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై మద్దెల మధుబాబు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మమ్ము దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కధ అని, హీరో హీరోయిన్లు కొత్తవారైనా బాగా చేస్తున్నారన్నారు. ఏప్రిల్ 6 నుంచి చివరి షెడ్యూల్ పాడేరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయటంతో షూటింగ్ పూర్తవుతుందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించామని, యాక్షన్, సెంటిమెంట్ లవ్ కామెడీ ప్రధానంగా ఈసినిమాలో  ఉంటాయన్నారు.

దర్శకుడు మమ్ము ఎక్కడా రాజీ పడకుండా సినిమాను అద్భుతంగా తీస్తున్నాడన్నారు. మే మొదటివారంలో ఆడియో, అదే నెలలో సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.  కొండవలస, దువ్వాసి మోహన్, శేషు, శాని, వెంకటేష్ గౌడ్, ఆజాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జయంత్ సంగీతం సమకూర్చుతున్నాడు.



 వియస్ ఆర్ ప్రొడక్షన్స్ లో శ్రీకాంత్



Other NEws

వియస్ ఆర్ ప్రొడక్షన్స్ లో శ్రీకాంత్

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Happy Birthday Sampath Nandi
 Ramajogayya Sastry pens an energetic number for Pawan Kalyan
 'Kothoka Vintha' completes censor
 Srikanth's 'Naatukodi' with 'Devaraya' director
 Manisarma USA Tour 2013
 Ramana Gogula signs two films
 Prince new movie launch
 Happy Birthday Kajal Agarwal
 Venky-Ram's 'Golmaal' shooting at RFC
 Dr.Ali as Dr.Savithri in 'Balupu'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.