1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సపన్ డైరెక్షన్ లో శ్రీ కొత్త చిత్రం

IndiaGlitz [Wednesday, April 11, 2012]
Comments

'ఈ రోజుల్లో'  చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన యువ హీరో శ్రీ మరో కొత్త చిత్రాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. 'ఈ రోజుల్లో' సినిమా తొలి చిత్రమే అయినా తన నటనతో అందర్ని ఆకట్టుకున్నాడు శ్రీ. మరి ముఖ్యంగా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.  తాజాగా 'పప్పు' సినిమాకు దర్శకత్వం వహించిన సపన్ కుమార్ డైరెక్షన్ లో శ్రీ నటించనున్నాడు.

ప్రముఖ బ్యానర్ లో వీరిద్దరి కలయికలో రానున్న ఈ సినిమాకు కథానాయికతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరగాల్సి ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానున్నదని దర్శకుడు తెలిపాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపాడు.




The Hunger Games Once Again Lands on Challenged Books List



Other News


Luc Bessons Lockout : 5 Reasons the French Are Doing Action Right

Sudhir Babu to get into action mode

Kristen Stewart: 22 Compliments For Her 22nd B Day





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.