1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పృధ్వీరాజ్ తెలుగు చిత్రం

IndiaGlitz [Saturday, April 14, 2012]
Comments

ఇప్పటివరకూ డబ్బింగ్ చిత్రాల ద్వారా పరిచయం అయిన మలయాళ కథానాయకుడు పృధ్వీరాజ్ తాజాగా ఓ స్రయిట్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  శుక్లాం మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ మామిడి దర్శకుడు. నవ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని, వాణిజ్య అంశాల మేళవింపుగా రూపొందనున్న ఈ చిత్రం ద్వారా సమాజానికి సందేశం కూడా ఇవ్వనున్నామని, మేలో చిత్రీకరణ ప్రారంభిస్తామని దర్శకుడు చెప్పారు. మరి పృధ్వీరాజ్ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటాడనేది చూడాలి.
Ram to dole out that Kandireega entertainment

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ram to dole out that Kandireega entertainment
 Nitin's Ishq completes 50 days
 SRK detained at US airport
 Racha's first week gross is Rs. 37.83 cr
 Yalamanchili Saibabu awarded Pendyala Vamsi Award
 The Killer and his seven avatars
 Pawan to pray at two temples greet fans on April 15
 Racha collects Rs 2692 cr in AP Karnataka
 Watch Gabbar Singh Audio Release Live on IG
 RP falls back on friendship in Friends Book
 Will Boyapati prove his dammu the fourth time in row?
 Adi is now in safe hands
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.