Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada

కరుణానిధి మనవడి ఫ్లాప్ షో

IndiaGlitz [Thursday, April 19, 2012]

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ కోలీవుడ్‌లో హీరోగా వెలిగిపోవాలని కంటున్న కలలు తొలి సినిమాతో తుస్సుమన్నాయి. ఇప్పటికే నిర్మాతగా కొన్ని సినిమాల్ని నిర్మించిన ఉదయనిధి స్టాలిన్ 'ఒరు కాల్ ఒరు కన్నడి' (ఒక రాయి ఒక అద్దం)తో హీరోగా పరిచయమయ్యాడు. వారం క్రితం విడుదలైన ఈ సినిమాని సమీక్షకులు మెచ్చినట్లు ప్రేక్షకులు మెచ్చలేదు. ఉదయనిధి సరసన హన్సిక నాయికగా నటించిన ఈ సినిమాకి ఎం. రాజేశ్ దర్శకుడు.

ఈ సినిమాని రక్షించగల ఒకే ఒక్క అంశం సంతానం చేసిన కామెడీ.అది తప్ప ప్రేక్షకుల్ని అలరించే విషయాలేమీ ఇందులో లేవు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కూడా సినిమాని రక్షించలేకపోయింది" అని ఓ ట్రేడ్ విశ్లేషకుడు తెలిపాడు. నిజానికి డీఎంకే పార్టీ యువజన విభాగం నాయకునిగా ఉదయనిధిని ప్రమోట్ చేయాలనుకుంటున్న కరుణానిధి ఈ సినిమాకి తనవంతు ప్రచారం నిర్వహించారు.

సినిమాల ద్వారా పాపులారిటీ తెచ్చుకోవాలనే లక్ష్యంతో రెడ్ జెయింట్ ఇంటర్నేషనల్ బేనర్‌ని నెలకొల్పి సినిమాలు తీస్తూ వచ్చిన ఉదయనిధి ఇప్పుడు 'ఒరు కాల్ ఒరు కన్నడి'తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనే స్వయంగా సినిమా నిర్మించాడు. కానీ ప్రేక్షకులు మాత్రం మరోటి తలచారు. ఆ సినిమాని చూసేందుకు తిరస్కరించారు.



 'దరువు' ఆడియో విడుదల



Other NEws

'దరువు' ఆడియో విడుదల

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Rajinikanth sings a Hindi song
 'Baadshah' completes 50 days in 60 centres
 'Iddharammayilatho' censor tomorrow
 'Race Gurram' next schedule in Norway
 Shocking news about 'Kaali Charan'!
 Happy Birthday YVS Chowdary
 Kalyan Ram's 'Om 3D' audio on May 25th
 Happy Birthday K.Raghavendra Rao
 Anchor Anasuya rejects Pawan Kalyan's offer !
 'Something Something' release in June
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.