1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భూత్ సీక్వెల్ లో మనీషా

IndiaGlitz [Saturday, April 21, 2012]
Comments

జాతీయ అవార్డు పొందిన 'ఐ యాం' సినిమాలో నటించిన నిన్నటి అందాల తార మనీషా కొయిరాలా తాజాగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'భూ..!'లో నటించబోతోంది. ఇది వర్మ 2003లో అజయ్ దేవగన్, ఊర్మిళా మతోంద్కర్ తో తీసిన 'భూత్'కు సీక్వెల్. ఒరిజినల్లో ఓ అపార్ట్ మెంట్ లో భూతం వల్ల భయానక పరిస్థితుల్ని ఎదుర్కొన్న ఓ జంట కథ కనిపించగా, 'భూ..!'లో ఆరేళ్ల పాప కథ కనిపించనున్నది.

"తొలి సినిమాతో పోలిస్తే ఇది డిఫరెంట్ కథతో రూపొందుతోంది. ఆరేళ్ల పాప చుట్టూ కథ నడుస్తుంది. అంతకు మించి ఇప్పుడే వివరాలు చెప్పలేను" అని తెలిపాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రధానమైన ఆరేళ్ల పాప పాత్రను అలైనా అనే అమ్మాయి చేస్తోంది. తెలుగమ్మాయి మధుశాలిని కూడా నటిస్తున్న ఈ సినిమాలో మనీషా ఓ ప్రాముఖ్యత కలిగిన పాత్ర చేస్తోంది. హీరో పాత్రకు నటుణ్ణి ఎంపిక చేయాల్సి ఉంది. 3డి టెక్నాలజీతో తయారవుతున్న ఈ సినిమాని ఆగస్టులో విడుదల చేయాలని వర్మ సంకల్పించాడు.
Kristen Stewart & More in On the Road PostersOther News


Cameron invests in space exploration company

Cannes 2012: Pattinson Stewart LaBeouf and Efron Ready to Prove Themselves

10 TV Shows That Should Be Turned into Movies

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 'Cinema Choopistha Maava' on August 14th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.