Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada

'శ్రీవాసవి వైభవం' పాటల ఆవిష్కరణ

IndiaGlitz [Monday, April 23, 2012]

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ వీఎంసీ పతాకంపై దొరస్వామిరాజు నిర్మించిన చిత్రం 'శ్రీ వాసవీ వైభవం'. మీనా కీలక పాత్రను పోషించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను సుహాసిని పోషించారు. సుమన్, సాయికిరణ్ ఇతర కీలక పాత్రలలో నటించారు. ఉదయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ సంగీతం సమకూర్చారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని దర్శకేంద్రులు రాఘవేంద్రరావుకు అందించారు.

'శ్రీ వాసవి వైభవం' చిత్ర నిర్మాణ సారధి తుమ్మలపల్లి రామ సత్యనారాయణను యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు ప్రశంసించారు. చక్కని ప్లానింగ్ తో వరుసగా  చిత్రాలు నిర్మిస్తున్న రామ సత్యనారాయణ, ఇప్పుడు వీఎంసీ అధినేత దొరస్వామి రాజు సహకారంతో మంచి విజయాన్ని చవిచూస్తారనే ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. 'శ్రీ వాసవి వైభవం' చిత్రం వైశ్యేతరులనూ ఆకట్టుకుంటుందని దర్శకులు ఉదయభాస్కర్ చెప్పారు.



 ప్రియమణి కనిపించుటలేదు



Other NEws

ప్రియమణి కనిపించుటలేదు

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Rajinikanth sings a Hindi song
 'Iddharammayilatho' censor tomorrow
 'Race Gurram' next schedule in Norway
 Happy Birthday YVS Chowdary
 Happy Birthday K.Raghavendra Rao
 'Something Something' release in June
 Thaneesh's 'Band Baaja' completes talkie part
 Rajamouli not acting in Baahubali
 Nithin's CBK new schedule starts today
 'Action 3D' release date changed !
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.