1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అతడే గా జేసుదాస్ తనయుడు

IndiaGlitz [Wednesday, April 25, 2012]
Comments
తన సుమధుర గానంతో అలరించే ప్రముఖ గాయకుడు జేసుదాస్ తనయుడు విజయ్‌ జేసుదాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.   మలయాళంలో రూపొందిన 'అవన్' అనే చిత్రాన్ని సాయి ఫిలింస్ ద్వారా బొంతు కిరణ్‌రెడ్డి సమర్పణలో బొంతు కనకశారద తెలుగులోకి 'అతడే' పేరిట అనువదిస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఊహించని కొన్ని పరిస్థితులు ఎదురు కావడంతో హీరో హంతకుడిగా మారతాడు . అనుకోకుండా తన బాల్యమిత్రుడ్నే చంపాల్సిన పరిస్థితి అతనికి ఏర్పడిన నేపథ్యంలో ఏం చేస్తాడు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రం ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజమణి, మాటలు: రాజ్‌శ్రీ, దర్శకత్వం: నందకుమార్.



Jessica Simpson: I Want to Give Birth Wearing Leopard





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Dhalam - First Look
 Sunny Leone continues her onward march
 Watch 'Life Ki Toh Lag Gayi' On IndiaGlitz Movies!
 Rebel's big ticket fight has 30 Russians
 Zee Telugus next big offering: Punar Vivaham
 Sri shooting for Aravind2 in Goa
 Ranas film with Selvaraghavan finalized
 Jackie Shroff: Rajinikanths villain in Kochadaiyaan!
 Shaam goes nude for Ace Raja Rani & Joker!
 Happy Birthday Boyapati
 Nayan has emerged stronger
 Tamanna not ready to take Bolly flight
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.