Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada

జూన్ 14న రామ్ చరణ్, ఉపాసనల వివాహం

IndiaGlitz [Thursday, April 26, 2012]

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం ఆసన్నమైంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వివాహానికి తేదీ ఖరారు అయ్యింది. అపోలో ఆసుపత్రుల గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనుమరాలు ఉపాసనతో చెర్రీ వివాహం జూన్ 14న హైదరాబాద్‌లో జరగనుంది. జూన్ 14వ తేదీ ఉదయం 7.30 గంటలకు వీరి వివాహం జరగుతుందని చిరంజీవి కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు వధూవరుల కుటుంబాలు ముహుర్తాన్ని ఖాయం చేశాయి. గండిపేటలోని ఫామ్ హౌస్ కళ్యాణ వేదిక కానుంది.

మే నెల మొదటివారంలో ఈ పెళ్లికి సంబంధించిన శుభలేఖల ముద్రణ పూర్తవుతుందని చిరంజీవి తరపు బంధువు పేర్కొన్నారు. ఈ వివాహాన్ని నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ కోటలో చేయాలని ప్రతాప్‌రెడ్డి కుటుంబం భావించినా.. సౌకర్యాలలేమి, అభిమానుల తాకిడి దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. అయితే, పెళ్లికి సంబంధించిన ఏదో ఒక తంతు అక్కడ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.



 వర్మ శిష్యుడి 'దళం'



Other NEws

వర్మ శిష్యుడి 'దళం'

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Akkineni multi-starrer 'Manam' shooting from June 7th
 India @ Cannes 'Kamasutra 3D' unwrapsthe book of Kamasutra for all delegates with a bang
 Harish Shankar cashing on the egos of heroes ?
 Aishwarya Back With A Bang At Cannes!
 Special arrangements for Indian cinema centenary celebrations
 K.Raghavendra Rao teams up with K.S.Ramarao
 Rohit Shetty surprises 'Garam Masala' team
 Tollywood has no relation with Spot fixing !
 Nag's 'Bhai' next schedule from June 3rd
 Larencce plans 'Don 2' with Nagarjuna ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.