1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

కథను నమ్మే ఒప్పుకున్న: నవదీప్

IndiaGlitz [Friday, April 27, 2012]
Comments

హీరోగా నవదీప్ కు సరైన బ్రేక్ రాకపోయినా అతనికి మాత్రం అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. నవదీప్ కథానాయకుడిగా ఓ సినిమా మొదలైంది. సూర్య దర్శకత్వంలో పద్మప్రియ మూవీ క్రియేషన్స్ పతాకంపై పాలడుగు వెంకట్రావ్, కె.ఎస్.వ్యాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి విజయశ్రీ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, టీవీయస్ రాజు క్లాప్ ఇచ్చారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో నవదీప్ మాట్లాడుతూ -కథను నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నాను. పాజిటివ్ హోప్‌తో ఇది చేస్తున్నాం అని తెలిపాడు.

ప్రేమ ప్రేమని ప్రేమిస్తుందని చెప్పే సినిమా ఇదని, మే రెండో వారంలో చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ప్రేమను నిజాయతీగా సాధించాలనే కాన్సెప్ట్‌తో ఈ కథ తయారైందని రచయిత మధుకిరణ్ చెప్పారు. హైదరాబాద్, వైజాగ్‌ల్లో జరిపే రెండు షెడ్యూళ్లతో సినిమా పూర్తి చేస్తామని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ముజీర్ మాలిక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి.అప్పారావు.
Vin Diesel Slams Gay Rumors

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Watch Endukante.. Premanta audio LIVE on IG
 Win Free Endukante Premanta Audio Passes
 Big moolah, prestige issues for them; time pass for us
 Amy Jackson joins Yardley 'brand'wagon
 Gautham: I didnt blame my actors for my films that didnt fair
 Gabbar Singh to be censored on May 4
 Jeevithas next directorial in May second week
 Alias Janaki to go on floors from May 15
 Endukante audio on April 29
 RGVs disciple Jeevan Reddy turns director
 Brindavanam to be remade with Vijayankanths son
 Write Your Review Of Dammu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.