Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada


చివరి పాట పాడుకుంటున్న'గబ్బర్ సింగ్'

IndiaGlitz [Saturday, April 28, 2012]
Comments

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'గబ్బర్ సింగ్' ఓ పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిగిలి ఉన్న ఆ డ్యూయెట్ సాంగ్‌ను హీరో హీరోయిన్లు పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్‌పై జెనీవాలో చిత్రీకరిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని అత్యధిక జనాభా కలిగిన రెండో నగరమైన జెనీవా ప్రపంచంలోనే అత్యంత సుందర నగరాల్లో ఒకటి. అక్కడి లొకేషన్లలో శుక్రవారం (ఏప్రిల్ 27న) ఈ పాట షూటింగ్ మొదలైంది.

మే 11న 'గబ్బర్ సింగ్'ను విడుదల చేయడానికి నిర్మాత గణేశ్ సంకల్పించడంతో అందుకు తగ్గట్లు షూటింగ్ పూర్తిచేయాలని కొరియోగ్రాఫర్‌కు పవన్ సూచించాడు.మొత్తం మూడు రోజుల్లోనే ఈ పాటని పూర్తి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా ఇప్పటికే మార్కెట్లో విడుదలైన పాటలు మ్యూజిక్ చార్టుల్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాయి. 'జల్సా' తర్వాత ఇంతవరకు చెప్పుకోదగ్గ మరో సినిమాలేని పవన్‌కు 'గబ్బర్ సింగ్' ఆ లోటు పూడుస్తుందని ఆయన అభిమానులు నమ్ముతున్నారు.



 కార్తీక మార్కులు కొట్టేసింది



Other NEws

కార్తీక మార్కులు కొట్టేసింది

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Ramana Gogula signs two films
 Prince new movie launch
 Happy Birthday Kajal Agarwal
 Venky-Ram's 'Golmaal' shooting at RFC
 Dr.Ali as Dr.Savithri in 'Balupu'
 Mahesh's '1' shoot started in Europe
 'Alias Janaki' release on July 12th
 Srikanth's 'Naatukodi' with 'Devaraya' director
 Manisarma USA Tour 2013
 'Kothoka Vintha' completes censor
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.