Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada


ప్రివ్యూ: మా అబ్బాయి ఇంజినీరింగ్ స్టూడెంట్

IndiaGlitz [Saturday, April 28, 2012]
Comments

ఇదివరకు వందేమాతరం శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన 'బద్మాష్' సినిమాతో పరిచయమైన నాగసిద్ధార్థ హీరోగా నటించిన సినిమా 'మా అబ్బాయి ఇంజినీరిగ్ స్టూడెంట్'. గుత్తుల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా రాధిక నాయికగా పరిచయమవుతోంది. సాయి సద్యోజాత పిక్చర్స్, వెంకట నాగసాయికృష్ణ క్రియేషన్స్ పతాకాలపై డి.వి. చలం, దంటు వెంకటగోపాలరావు సంయుక్తంగా నిర్మించారు.

గేయ రచయిత చిన్నిచరణ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలు ప్రజాదరణ పొందుతున్నాయని నిర్మాతలు తెలిపారు. "మా సినిమా బాగున్నదని సెన్సార్ సభ్యులు ప్రశంసించడం ఆనందంగా ఉంది. ప్రేమ, వినోదం, సందేశం మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించాం. నాగసిద్ధార్థ బాగా నటించాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది" అని దర్శకుడు చెప్పారు. తొలి సినిమాతో విజయం సాధించలేకపోయిన నాగసిద్ధార్థ ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నాడు.

భరత్, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, వైజాగ్ ప్రసాద్, కొండవలస, హేమ, నాగినీడు, కొండూరి రామ్మోహనరావు తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చిన్నిచరణ్, ఛాయాగ్రహణం: రాజేంద్ర, సహ నిర్మాతలు: డి. కృష్ణకిశోర్, డి. కృష్ణస్వామి.



 చివరి పాట పాడుకుంటున్న'గబ్బర్ సింగ్'



Other NEws

చివరి పాట పాడుకుంటున్న'గబ్బర్ సింగ్'

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Pawan Kalyan's wife Renu Desai to produce a movie
 Sushanth's 'Adda' shooting wrapped up
 'Ramayya Vastavayya' goes to Pollachi
 Mahesh Babu & Tamannah love story getting scripted
 Balupu in Overseas by BlueSky
 Write your own review on 'Something Something'
 Sirisha, Sridhar announce a slew of films
 A special day for Cherry
 Chai to team up with Hansika, Tamanna?
 Varun Sandesh in Sri Seven Movie Makers movie
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.