Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada

కహాని రీమేక్ లో అనుష్క

IndiaGlitz [Monday, April 30, 2012]

బాలీవుడ్ లో బిగ్ హిట్ తో పాటు పెద్ద చిత్రాలకు ధీటుగా నిలిచిన 'కహాని' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానుంది.హిందీలో జాతీయ ఉత్తమ నటి విద్యాబాలన్ నటించిన పాత్రను అందాలతార అనుష్క నటించనున్నట్లు సమాచారం.

ఓ ఎన్నారై గర్భవతి కనిపించకుండా పోయిన తన భర్త కోసం చేసే అన్వేషణే కహాని చిత్ర కథ. ఈ సినిమా చూసిన అనుష్క ఎంతోగానో ఇంప్రెస్ అయిందట. ఈ సినిమా రీమేక్ హక్కులను తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అనుష్క కాల్షీట్లు సర్దుబాటు కావటంతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.



 బాలీవుడ్ లోనూ సత్తా చాటుతా



Other NEws

బాలీవుడ్ లోనూ సత్తా చాటుతా

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 '143 Hyderabad' releasing on May 24th
 Nagarjuna's 'Bhai' first look on June 15th
 Puri Jagannadh to direct Varun Tej's first film ?
 Mahesh- Sukumar film next schedule from May 26th
 Rohith's 'Half Boil' release in June first week
 'Action 3D' release date changed !
 Nithin's CBK new schedule starts today
 Rajamouli not acting in Baahubali
 Thaneesh's 'Band Baaja' completes talkie part
 Singeetham Srinivasa Rao acts in 'Chinni Chinni Aasa'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.