Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada

సర్కార్ గూండాగా శ్రీహరి

IndiaGlitz [Monday, April 30, 2012]

రియల్ స్టార్ శ్రీహరి సర్కార్ గూండాగ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేవా ప్రొడక్షన్స్ పతాకంపై దేవా విజేత సమర్పణలో శ్రీహరి హీరోగా సదా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సర్కార్ గూండా'.ఈ సందర్భంగా  దేవా సుజాత మాట్లాడుతూ మంచితనానికి నిలువెత్తు నిదర్శనం సర్కార్ గూండా. సమాజంలో జరిగే అన్యాయాలను సహించడు. ముఖ్యంగా యువత పెడదోవన పడితే అస్సలు భరించలేడు. అన్యాయాలను ఎదిరించడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడడు. ఈ సర్కార్ గూండా పాత్రను శ్రీహరి అద్భుతంగా పోషించారు' అని అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యువత మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అలాంటి యువత డ్రగ్స్ బారిన ఎందుకు పడుతున్నారు? అసలు మన దేశంలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఈ డ్రగ్స్ మాఫియాని సర్కార్ గూండా ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథతో ఈ చిత్రం రూపొందించాం. శ్రీహరి నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు. పంకూరి, కోట, రంగనాథ్, బ్రహ్మానందం, జీవా, కార్తీక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ.



 'దమ్ము'కు అనూహ్య స్పందన



Other NEws

'దమ్ము'కు అనూహ్య స్పందన

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Happy Birthday Sirivennela Seetharama Sastry
 Ravi Teja's 'Balupu' audio on June 1st !
 Happy Birthday Jr.NTR
 A movie on Cricketer Sreesanth
 Mahesh's film teaser on Krishna's birthday !
 'Mamatha Darling' in June first week
 Mega family at Cannes
 Pawan Kalyan congratulates Ali
 Tarun's CACA releasing on May 25th
 'Yevadu' team leaving to Switzerland
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.