1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ 1 టీజర్ 2 రివ్యూ

IndiaGlitz [Friday, August 09, 2013]
Comments

మహేష్ 1 (నేనొక్కడినే) టీజర్ ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. 14 రీల్ ఎంట్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది. అక్కడ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇంతకు ముందే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను ఆవిష్కరించారు. ఆ టీజర్ బాగా హల్ చల్ చేసింది.
 
తాజాగా విడుదలైన సెకండ్ టీజర్ 32 సెకన్ల నిడివి ఉంది. మహేష్ నడిచి రావడంతో టీజర్ మొదలవుతుంది. ఓ మ్యూజిక్ బ్యాంగ్, మహేష్ కింద పడ్డ రాడ్ ను పట్టుకోవడం, గన్ తో షూట్ చేయడం, బైక్ రైడ్ చేయడం, ల్యాప్ టాప్ ఆన్ చేయడం కూడా ఇందులో కనిపిస్తుంది. ఓ షాట్ లో మహేష్ ను గమనిస్తే తను సిక్స్ ప్యాక్ చేసినట్టు ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మహేష్ గాల్లో ఎగిరి గన్ షూట్ చేసే షాట్ అతడు సినిమాను తలపిస్తుంది.
 
అంతా బావున్న ఈ టీజర్ లో మహేష్ ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం మాత్రం అభిమానులను నిరాశ పరచే విషయమే. ఏదేమైనా మహేష్ 1 (నేనొక్కడినే) 2014 సంక్రాంతికి విడుదల కానుంది. అన్నట్టు టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది.15న వస్తున్న జగద్గురు ఆదిశంకర

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 15న వస్తున్న జగద్గురు ఆదిశంకర
 'Human Relations Is An Incredible Subject': Indraganti
 'Mike Testing 143' Changed To 'Drama'
 Narayana Murthy Fights For Women Protection
 Venky Ram Film To Be Titled Masala?
 UAE to Play Host to SEEMA II
 Neelakanthas Maya To Go On Sets in Sep
 Pustakamlo Konni Pajelu Missing On 23rd August
 Alias Janaki Fame Rahul In A Romantic Entertainer
 1000 Abadhdhalu Set To Release On Aug 9th
 Love Story Of Convicts
 RGVs Daughter Revathis Marriage
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.