Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

అమలా పాల్ ప్రార్థనలు

IndiaGlitz [Friday, August 09, 2013]
Comments

అమలాపాల్ గత కొన్నాళ్లుగా చాలా ఆనందంగా ఉంది. తెలుగులో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ పక్కన నటించిన నాయికలు ఎంత ఆనందంగా ఫీలవుతారో, తమిళంలో విజయ్ పక్కన నటించిన నాయికలది కూడా అదే పరిస్థితి. తెలుగులో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న అమలాపాల్ ఇటీవల తమిళంలో విజయ్ తో నటించింది. తలైవా సినిమాలో.
 
ఈ సినిమా అన్ని చోట్లా విడుదలైనప్పటికీ తమిళనాడులో మాత్రం విడుదల కాలేదు. విజయ్, దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తో పాటు అమలాకూడా చాలా విచారంలో ఉంది. విజయ్ ఫ్యాన్స్ అందరితో కలిసి ప్రార్థనలు చేయడం మినహా తాను చేయగలిగింది ఏమీ లేదని అమలాపాల్ ట్వీట్ చేసింది. ఇదంతా ఓ వైపుంటే విడుదలైన మిగిలిన రాష్ట్ర్రాల నుంచి అన్న(తమిళంలో తలైవా)కు మంచి స్పందన వస్తోంది. తమిళనాడు నుంచి ఫ్యాన్స్ స్పెషల్ బస్సులు, కార్లలో బార్డర్లలోని థియేటర్లకు వెళ్తున్నారు.



మహేష్ 1 టీజర్ 2 రివ్యూ



Amala Paul Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Is 'Jenda Pai Kapiraju' shelved ?
 Adventure is the word for Amala-Vijay Couple
 Amala Paul and A.L.Vijay tie the knot
 Amala Paul gets engaged to Vijay
 Amala Paul invites special guests for her marriage
 అమలా నగల లిస్ట్ ఇదే
 అమలాపాల్ ను తీసేశారా?
 A.L.Vijay changed my life : Amala Paul

Other News

 'Kick 2' will give double kick : Surender Reddy
 Bolo Tara Ra Ra! Daler Mehndi becomes first to complete Ice Bucket Challenge
 'Rabhasa' is a sure shot super hit : Bellamkonda Srinivas
 SRK's 'Happy New Year' creates history
 Mega fans are eagerly waiting for it
 Varun Tej's 'Mukunda' first look
 'Gopala Gopala' shoot going on at Nanakramguda
 Photo feature : Shruti Haasan's funny expression
 NTR to join the shoot of Puri Jagannadh's film today
 Sairam Shankar's 'Jagadhamba' launched



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Kick 2' will give double kick : Surender Reddy
 Bolo Tara Ra Ra! Daler Mehndi becomes first to complete Ice Bucket Challenge
 'Rabhasa' is a sure shot super hit : Bellamkonda Srinivas
 SRK's 'Happy New Year' creates history
 Mega fans are eagerly waiting for it
 Varun Tej's 'Mukunda' first look
 'Gopala Gopala' shoot going on at Nanakramguda
 Photo feature : Shruti Haasan's funny expression
 NTR to join the shoot of Puri Jagannadh's film today
 Sairam Shankar's 'Jagadhamba' launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.