1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కేథరిన్ కు రెండూ పెద్దవే

IndiaGlitz [Saturday, August 10, 2013]
Comments

కేథరిన్ థెరిసా చమ్మక్ చల్లో తో టాలీవుడ్ తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఇద్దరమ్మాయిలతో సినిమాలో బన్నీతో నటించే చాన్స్  దక్కించుకుంది. ఈ సినిమాలో అమలాపాల్ ఉన్నప్పటికీ కెథరీన్ ప్రాధాన్యమున్న పాత్రలోనే నటించింది. ఈ సినిమా కూడా అనుకున్నంతా సక్సెస్ సాధించలేదు.
 
ఇక కేథరీన్ కథ ముగుస్తుందనుకుంటున్న సమయంలో మరో రెండు భారీ సినిమాల్లో అవకాశం దక్కించుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. అందులో ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంతోష్ శ్రీన్ వాస్ కలయికలో వస్తున్న రభస. కాగా రెండవది నితిన్, పూరిజగన్నాథ్ కలయికలో రానున్న హార్ట్ఎటాక్. రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న నితిన్ మూడో హిట్ కోసం పూరితో జత కట్టాడు.
 
ఈ సినిమాలో హీరోయిన్ గురించి చర్చ జరుగుతుండగానే కేథరిన్ హీరోయిన్ గా టీమ్ లో చేరి సినిమాకి హైప్స్ పెంచింది. ఇండస్ర్టీలో ఒక్క హిట్ లేని ఈ ముద్దుగుమ్మకు వచ్చిన ఈ రెండు అవకాశాలు పెద్దవే కావడం విశేషం. Manchu Vishnu Doosukelta First Look

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Manchu Vishnu 'Doosukelta' First Look
 Lot Mobiles Signs Up Allu Arjun
 Cherry Finishes Dubbing For 'Toofan'
 'Dalam' Releasing On the Independence Day
 Potugadu Audio On 19th August
 Merina On August 15th
 Happy BDay Hansika
 Cherry In Krishna Vamsis Next?
 16న మొండోడు ఆడియో
 Happy BDay Mahesh Babu
 Srikanths Mondodu Audio On 16th
 15న వస్తున్న జగద్గురు ఆదిశంకర
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.