1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శ్రీరామచంద్ర సినిమా ఏమైంది?

IndiaGlitz [Tuesday, August 13, 2013]
Comments

ఇండియన్ ఐడల్ గా శ్రీరామచంద్ర తెచ్చుకున్న పేరు గురించి అందరికీ తెలుసు.ఆయన జగద్గురు ఆదిశంకర లోనూ ఓ పాత్రలో నటించారు.కానీ శ్రీరామచంద్ర హీరోగా పరిచయమైన సినిమా ప్రేమ గీమ జాన్ తా నయ్. ఈ సినిమా ద్వారా బార్బీ నాయికగా పరిచయమవుతోంది.

శుభం క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ నిర్మాతలు. ఓ పాట మినహా షూటింగ్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ 'షూటింగ్ ముగిసింది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.మిగిలిన పాటను త్వరలో వైజాగ్ లో తెరకెక్కిస్తాం. వినోదాత్మకంగా తెరకెక్కే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది. విభిన్నమైన అంశం చుట్టూ అల్లుకున్న కథ' అని అన్నారు.

సుమన్ శెట్టి, రజిత, మధుమణి, అంబటి శ్రీను, శివన్నారాయణ, పృథ్వి, జయవాణి తదితరులు ఇతర నటీనటులు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, కెమెరా: సురేందర్రెడ్డి, దర్శకత్వం: సుబ్రహ్మణ్యం.Other News


Happy Birthday To Sridevi

Prema Ishq Kadal Teaser Launched

Indian Idol Sree Rama Chandra In a Love Story

Murattu Kalai Dubbed in Telugu As Mondi Mogudu

Happy Birthday To Sridevi

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Happy Birthday To Sridevi
 Prema Ishq Kadal Teaser Launched
 Indian Idol Sree Rama Chandra In a Love Story
 Murattu Kalai Dubbed in Telugu As Mondi Mogudu
 Mana Jenda On The Independence Day
 Mahesh Babu 1Nenokkadine will release on Jan 10 2014
 Adda Censored Coming On IDay
 Pawanism Movie By Power Star Fans
 30 నుంచి హార్ట్ ఎటాక్
 Ravi Teja To Delight Bollywood
 Alias Janaki Rahul In A Romantic Entertainer
 Sandeep Kishan In Raa Raa Krishnayya
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.