Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సాయిరామ్ శంకర్ కొత్త కోరిక

IndiaGlitz [Wednesday, August 14, 2013]
Comments

ఒక అబద్ధం చెప్తే వెయ్యి అబద్దాలకు దారి తీస్తుందని అంటారు. ఆ మాట ఏమోగాని సాయిరామ్ శంర్ మాత్రం ఒక కోరికను నెరవేర్చుకోవడానికి మరో కోరికను లింక్ గా చూపిస్తుడన్నాడు.అంతగా సాయిరామ్ కు తీరిని కోరిక ఏమిటి? అతన్ని ఊరిస్తున్న కోరిక ఏమిటి? అని ఆరా తీశాం.
 
సాయి సినిమాల్లో హీరోగా చేయడానికి ముందు దర్శకత్వ శాఖలో పనిచేశాడు.ఆ అనుభంతో మంచి సినిమాను తీయాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.హీరో గానే సరైన అవకాశాలు,హిట్లు లేకుండా కొట్టుమిట్టాడుతున్న సాయిని నమ్మి సినిమాను ఎవరు తీస్తారు? ఈ విషయాన్ని బాగానే గ్రహించాడు సాయి.
 
అందుకే తొందర తొందరగా డబ్బులు సంపాదించుకునే పనిలో పడ్డాడు.ఆ డబ్బులన్నీ కూడబెట్టి సినిమా తీయాలనేదే సాయి ప్లాన్ అట. మాంచి మాస్ కథను తెరకెక్కించాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నాడట సాయి.అంటే ముందు నిర్మాత కావాలని,తర్వాత దర్శకుడు కావాలని సాయి మనసులో బాగా ఉందట. అందుకే ఈ విషయంలో క్లారిటీతో అడుగులు వేస్తున్నాడట.



రమ్యశ్రీ విప్పేసిందట



1000 Abaddalu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Sai Dharam Tej - Harish Shankar movie details
 What happened to 'Rey' ?
 Sai Ram Shankar's New Film With Chinna Govinda Movie Makers
 Sai Ram Shankar's New Film To Takeoff Soon
 శ్రీహరి ప్లేస్ లో సాయికుమార్
 'Waiting For That Elusive Success': Sairam Shankar
 '1000 Abadhdhalu' Set To Release On Aug 9th
 Bilingual Film Starring Aadi and Sai Kumar
 '1000 Abadhdhalu' To Tickle Audience On Aug 15
 Teja's '1000 Abaddhalu' audio release

Other News

 Manchu unit protest outside Bellamkonda's house
 AR Rahman replies to Taylor Swift
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 Navdeep praises NTR
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Manchu unit protest outside Bellamkonda's house
 AR Rahman replies to Taylor Swift
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 Navdeep praises NTR
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.