1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సుమంత్ మొదలుపెట్టాడు

IndiaGlitz [Thursday, August 15, 2013]
Comments

సుమంత్ హీరోగా నటించిన సినిమా విడుదలై చాలా కాలమైంది. ఏమో గుర్రం ఎగరావచ్చులో ప్రస్తుతం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా పింకీ సావిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ కాలంలో యువత పెళ్లిళ్లను ఎలా చూస్తున్నారు? పెళ్లిళ్లకు వారిస్తున్న విలువ ఏమిటి అని చెప్పే సినిమా ఇది. షూటింగ్ మొత్తం పూర్తయింది. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
 
త్వరలో వేల్ రికార్డ్స్ ద్వారా పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ మొదలైంది. ఈ విషయాన్ని సుమంత్ ట్వీట్ చేశాడు. తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డబ్బింగ్ బావుంటుందని ఆయన నమ్మకంగా చెప్పాడు. అందుకు తన కో డైరక్టర్ కి థాంక్స్ కూడా చెప్పాడు.
 
ఏదేమైతేనేం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సుమంత్ సినిమా త్వరగా విడుదల కావాలని సన్నిహితులు అభిలషిస్తున్నారు. ఈ సినిమాకు కథ, కథనం; ఎస్.ఎస్.కాంచి, కెమెరా; చంద్రమౌళి,దర్శకుడు; చంద్రసిద్ధార్థ్, నిర్మాత; పూదోట సుధీర్ కుమార్.Quality Not Quantity: Sushanth

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Quality, Not Quantity': Sushanth
 Thoofan & Zanjeer Record release in New York Metro
 Movies Releasing Tomorrow - A Preview
 Nisha Kothari In 'Criminals'
 Bhai is a mass entertainment concoction Nagarjuna
 23న మహేష్ విడుదల?
 Seesa Ready For Release
 Chandamama lo Amrutham For Dasara
 20న తుఫాన్ పాటలు
 PHD Takes Off
 Ram Charan Yevadu Release on 10th October
 Ramayya Vastavayya On 27th September
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.