1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

హ్యాట్రిక్ సినిమా రాస్కెల్

IndiaGlitz [Saturday, August 17, 2013]
Comments

సినిమా హిట్ కావాలంటే హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ బావుండాలి. కథ బావుండాలి. మంచి ప్రొడక్షన్ వేల్యూలు ఉండాలి. పాటలు బావుండాలి. కెమెరా బావుండాలి. అన్నీ బావుండాలి. కానీ అన్నిటికన్నా ముందు హీరో, దర్శకుడి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కావాలి. ఓ దర్శకుడు, ఓ హీరో  మళ్లీ మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడానికి కారణం అదే.
 
ఆ మంత్రం విక్రమ్, ధరణి మధ్య కుదిరింది. ఇద్దరూ కలిసి తమిళంలో చేసిన రెండు సినిమాలూ హిట్టే. ఆ సినిమాలు తెలుగులోకి కూడా వచ్చాయి. తమిళంలో మాస్ ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడిగా ధరణికి పేరుంది. విక్రమ్ ను మాస్ కు ఎలివేట్ చేస్తూ ఆయన తెరకెక్కించిన దిల్, దూళ్ రెండూ పెద్ద విజయాన్ని సాధించాయి. ఈ సారి వారిద్దరూ జత కట్టనున్నది రాస్కెట్ సినిమా కోసం. రాస్కెల్ లో విక్రమ్ హీరోగా నటించడానికి ఒప్పుకున్నారట.
 
తమిళంలో టైటిల్ పెడితే టాక్స్ రాయితీ వస్తుంది. కానీ సినిమా టైటిల్ పవర్ ఫుల్ గా ఉండాలేగానీ, మనకు రాయితీలతో ఏం పని లేదు అని అనుకుంటున్నారట ఈ ద్వయం. విక్రమ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఐలో నటిస్తున్నారు.ఈ సినిమా పూర్తి కాగానే ధరణి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.Bhai Movie Teaser Review

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Bhai' Movie Teaser Review
 Prince, Mahat As 'Bunny & Cherry'
 Actor Vijay Goes Fasting
 'Panchami' The One Actor Movie
 N Shankars debut with Reporter
 Gopichands Tamil Debut As Hero
 Antakamundu Aa Taruvaata On 23rd Sep
 Love You Bangaram Shooting Takes off
 Entandamgaa Unnave To Be Released This Week
 Elaa Preminchali Takes Off
 17 భాషల్లో మనోహరుడు
 Quality Not Quantity: Sushanth
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.