1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

లెక్కలు తేల్చడానికి

IndiaGlitz [Thursday, August 22, 2013]
Comments

దాదాపు పది సంవత్సరాలకు పైగా హిట్ కోసం కాచుకున్న పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ ద్వారా ఇండస్ర్టీ రికార్డులను తిరగ రాయడమే కాకుండా పవర్ స్టార్ స్టామినాని బాక్సాఫీస్ కి రుచి చూపించాడు.హిందీలో లాగానే గబ్బర్ సింగ్ కి సీక్వెల్ తీయడానికి పవన్ సిద్ధమయ్యాడు.  ఈసారి దర్శకుడు హరీషశంకర్ స్థానంలో రచ్చ ఫేం సంపత్ నంది, నిర్మాత బండ్ల గణేష్ స్థానంలో శరత్ మరార్ చేరారు.
 
అందుకు తగ్గట్లు సంపత్ నంది సైతం స్రిప్ట్ కి సంబంధించి మొత్తం వర్క్ ని కంప్లీట్ చేశాడని సమాచారం. కాకపోతే టైటిల్ విషయంలో అటు ఇటు ఉన్న చిత్రయూనిట్ చివరికి గబ్బర్ సింగ్-2 టైటిల్ నే కన్ పర్మ్ చేసె రిజిష్టర్ చేయించారట. 
 
నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.  ప్రస్తుతం అత్తారింటికి దారేది చిత్రంతో బిజీగా ఉన్న పవన్ సెప్టెంబర్ రెండవ వారం నుండి సంపత్ నందితో కలిసి గబ్బర్ సింగ్-2గా ముందుకు రావడానికి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.


Other News


Happy Birthday Megastar

Pullayya Prema Katha A Village Love Story

Sumanth Ashwin Nanditha As Lovers

Aagadu Shooting From November

Happy Birthday Megastar

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Happy Birthday Megastar
 Pullayya Prema Katha A Village Love Story
 Sumanth Ashwin Nanditha As Lovers
 Aagadu Shooting From November
 AMAT Overseas Premiere Shows Details
 Mamata Mohandas Is Single Again
 Story Of A Powerful Cop DK Bose
 Balayyas Daughter Tejaswinis Wedding
 Action Romantic Crime Thriller Churaka
 Senior Scribe Babu Rao Passes Away
 Annapurna Studios Into Distribution
 Bollywood Badshah Just A Call Away
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.