1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అక్కినేని ఫ్యాన్ కు బైక్

IndiaGlitz [Wednesday, August 28, 2013]
Comments

అడ్డా సినిమాలో సుశాంత్, శాన్వి జంటగా నటించారు. కార్తిక్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మాతలు. ఈ సినిమా ఇటీవల విడుదలై చక్కగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఇదే వేదికపై ముందస్తుగా నాగార్జున పుట్టిన రోజు కేకును కట్ చేశారు.
 
అడ్డా సినిమాలో సుశాంత్ ఉపయోగించిన బైక్ తాళాలను అక్కినేని అభిమాని మోహనరావుకు అందజేశారు. అక్కినేని నాగేశ్వరరావు హయాం నుంచి ఆయన అక్కినేని కుటుంబానికి అభిమాని. మూడు తరాలుగా అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి సినిమా విడుదలకు బ్యానర్లు కడుతున్న ఆయన్ను చింతలపూడి శ్రీనివాస్ గుర్తించారు. బైక్ తాళాలను అందజేశారు. అడ్డాలో సుశాంత్ బాగా నటించాడని నాగార్జున చెప్పారు. అనూప్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయిందని యూనిట్ అంతా చెప్పారు.



Nikhil & Swathi Combo in Karthikeya



Other News


Prema Prayanam Coming On September 6th

Nataraju Thane Raju With Vishal As Hero

PrinceSuresh KrishnaMulti Dimensions Film





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Cinema Choopistha Maava' on August 14th
 Katappa turns villain ?
 Akhil making waves
 Ram Charan's uncle in Allu Arjun's next
 Sirish to romance Lavanya Tripathi
 Charandeep to lock horns with Varun Tej
 Anjali agrees for another cameo
 'Tripura' will be the hat-trick hit for Swathi : Raja Kiran
 Telugu actor supports Salman Khan
 First look: Sunny Leone in Luv U Alia
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.