1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

8న రామయ్యా వస్తావయ్యా పాటలు

IndiaGlitz [Wednesday, August 28, 2013]
Comments

ఎన్టీఆర్ కు , తమన్ ఎలాంటి పాటలు ఇస్తారో ఇంతకు ముందే జనాలు రుచిచూశారు. ఇప్పుడు వారిద్దరికి హరీష్  శంకర్ కూడా తోడయ్యాడు. పాటలు ఇంకెలా ఉంటాయో ఊహించుకోవచ్చు. దిల్ రాజు నిర్మిస్తున్న రామయ్యా వస్తావయ్యా సినిమా గురించే ఇదంతా. ఈ సినిమాలోని పాటలను సెప్టెంబర్ 8న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. ఎన్టీఆర్ తో పాటు శ్రుతిహాసన్, సమంత కూడా స్పెయిన్ లోనే ఉన్నారు. పాటలను చిత్రీకరిస్తున్నారు. ఆ టీమ్ ఇక్కడికి రాగానే సెప్టెంబర్ 8న హైదరాబాద్ లో పాటలను విడుదల చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేయడానికి దిల్ రాజు సిద్ధంగా ఉన్నారట.
Love You Ram: Mahi Gill

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.