1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భయపడ లేదన్న చరణ్

IndiaGlitz [Wednesday, August 28, 2013]
Comments

రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా తుఫాన్. అపూర్వలాఖియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో విడుదలైంది. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ 'నేను ఈ సినిమాను ముందు ఒప్పుకోలేదు. 8 నెలలు అపూర్వలాఖియా ఫోన్ కూడా ఎత్తలేదు.
 
కానీ చివరికి కథ వినమన్నాడు విన్నాను. కథ చాలాబాగా అనిపించింది. వెంటనే ఈ డైలమా నుంచి బయటపడాలని నాన్నగారితో విషయం చెప్పాను. నాన్నగారు 'నువు భయపడి మాత్రం చేయకుండా ఉండొద్దు. కథ నచ్చకపోతే చేయొద్దు' అని అన్నారు. వెంటనే నేను అపూర్వకి ఫోన్  చేసి ఓకే చెప్పాను.
 
తెలుగు సినిమా పరిధిని విస్తరించాలనే అలా చేశాను. ఇలా చేయడం వల్ల తెలుగు సినిమా బౌండరీస్ పెరుగతాయి. మార్కెట్ పెరుగుతుంది. అభిమానులు ఆనందంగా ఉంటారు. మా నాన్న చెప్పినట్టు, బాబాయ్ చెప్పినట్టు అభిమానులు ఉన్నారనే నమ్మకంతోనే ప్రయోగాలు చేస్తున్నాను. అభిమానులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
 
నేను పేరు సంపాదించడానికో, డబ్బులు సంపాదించడానికో అంత దూరం వెళ్లలేదు. నన్ను ఈ విషయం గురించి చాలా మంది అడిగారు. వాళ్లందరికీ కూడా ఇదే సమాధానం. సెప్టెంబర్ 6న సినిమా విడుదలవుతుంది. సినిమా చూసి ఆనందిస్తారన్న నమ్మకం ఉంది' అని అన్నారు.8న రామయ్యా వస్తావయ్యా పాటలు

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 8న రామయ్యా వస్తావయ్యా పాటలు
 Love You Ram: Mahi Gill
 Great Friends With Charan And Apoorva: Sri Hari
 'I did Zanjeer To Expand Boundaries': Charan
 Nikhil & Swathi Combo in Karthikeya
 Prema Prayanam Coming On September 6th
 Nataraju Thane Raju With Vishal As Hero
 PrinceSuresh KrishnaMulti Dimensions Film
 అంముఆత కు రాజమౌళి ప్రశంసలు
 Rajamouli All Praise For AMAT
 Balas Paradesi release on Aug 30th
 RGV Upcoming Films
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.