Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బాలయ్యతో అమృతరావు

indiaGlitz [Wednesday, August 28, 2013]
Comments

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సింహా ఎంత పెద్ద సక్సెసో అందరికీ తెలుసు. ఇప్పుడు కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ సారి ఈ సినమాను 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.
 
జగపతిబాబు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఫైట్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నయనతార పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరోయిన్ గా అమృత రావును తీసుకున్నారట.
 
అమృత రావు ఇంతకు ముందు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ పక్కన అతిథిలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత మరలా ఇప్పుడు తెలుగు సినిమాలో నటించింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాను రూపొందించనున్నారు.
 
బోయపాటి శ్రీను కూడా ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. తమ కాంబినేషన్ నందమూరి అభిమానులను అలరించేలా ఉండాలని, వారెప్పుడూ గుర్తుపెట్టుకునేలా సినిమాను రూపొందించాలని ఆయన భావిస్తున్నారట.



భయపడ లేదన్న చరణ్



Balakrishna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Balakrishna's 'Legend' completes 175 days
 Balakrishna to become grandfather soon
 Disappointment for Balakrishna fans
 Balakrishna about Mokshagna's entry and his 100th film
 Balakrishna completes a milestone
 Radhika Apte pairs up with Balakrishna again
 Balakrishna's satire on Chiranjeevi ?
 Balakrishna about his 100th film
 Balakrishna injured during shoot
 Balakrishna performs risky stunts

Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' Review - Live Updates
 'Brother of Bommali' audio on Oct 4th
 RGV's film on Modi ?
 Upendra not playing villain in Allu Arjun's film
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
 Kriti Sanon for 'Half Girlfriend' ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' Review - Live Updates
 'Brother of Bommali' audio on Oct 4th
 RGV's film on Modi ?
 Upendra not playing villain in Allu Arjun's film
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
 Kriti Sanon for 'Half Girlfriend' ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.