Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఆ తరువాత అల్లరోడు

IndiaGlitz [Thursday, August 29, 2013]
Comments

గ్రహణం, అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్ , ఇప్పుడు అంతకు ముందు ఆ తరువాత సినిమాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. తన సినిమా కథల కోసం తెలుగు సాహిత్యాన్ని నమ్ముకునే ఆధునిక దర్శకుడు. ఇటీవల సుమంత్ అశ్విన్ తో తెరకెక్కించిన సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
 
త్వరలో మోహనకృష్ణ అల్లరి నరేష్ తో ఓ సినిమా చేయడానికి అన్నీ సిద్ధమవుతున్నాయట. మోహనకృష్ణకు కామెడీ పండించడం కష్టమేమీ కాదు. చాలా బాగా కామెడీని పండించగలడని అష్టాచమ్మా చూసిన వారందరూ అంటారు. అల్లరి నరేష్ జోనరే అదేనాయే.
 
వీరిద్దరు కలిస్తే కామెడీ సినిమా వస్తుందో, సున్నితమైన సినిమా వస్తుందో చూడాలి. ఏదేమైనా వీరి కలయికలో రానున్న సినిమాకు బందిపోటు అనే టైటిల్ ను అనుకుంటున్నారట. మరో మంచి తెలుగుదనమున్న హాస్య చిత్రాన్ని ఎదురుచూడవచ్చన్నమాట.



బాలయ్యతో అమృతరావు



Allari Naresh Wallpapers:


800*600 | 1024*768

Related News

 ఆయన కోరిక అదే - అల్లరి నరేష్
 Special day for Allari Naresh
 I will not act in films directed by me : Allari Naresh
 వీరభద్రమ్ సినిమా షురూ!
 'Jump Jilani' 1st Week Schedules
 Allari Naresh & Aryan Rajesh start E.V.V Charitable Trust
 Not a spoof of NTR's 'Bandipotu' : Allari Naresh
 Allari Naresh's 'Bandipotu' launch on June 10th
 10న అల్లరి 'బందిపోటు'
 'జంప్ జిలాని' ఆడియో

Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another Telugu film makes it big there



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another Telugu film makes it big there
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.